Skip to main content

నారింజ తొనల కారం పాతకాలం పద్దతిలో|Narinja karam| Orange chutney|Narinja ...

chakra pongali recipe

 చక్ర పొంగలి 
chakra_pongali_recipe, chakkara_pongali, chakkera_pongali_sweet_pongali_satyasfoods
chakra pongali recipe 

ప్రసాదం  చక్రపొంగలి నైవేద్యం. 

నవరాత్రులలో ఎనిమిదవ రోజు అష్టమి తిధి నాడు చక్ర పొంగలి ప్రసాదాన్ని నైవేద్యం గ పెడతాము. ఇది సంప్రదాయమైన వంటకం. అష్టమి తిధి నైవేద్యం. 

కావలసిన పదార్ధాలు
బియ్యం                1 cup
పెసర పప్పు         1/2 కప్ 
నెయ్యి                    1/4 కప్
బెల్లం                       1 1/4 కప్ 
జీడిపప్పు, కిస్మిస్ , యాలకులపొడి, పచ్చకర్పూరం 
నీళ్లు                         2 1/2 కప్
పాలు                        1 కప్
తయారుచేసేవిధానం :
1. ఒక గిన్నె లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టాలి . 
2. అదే గిన్నెలో పెసర పప్పు ఎర్రగా వేయించి , వేగాక బియ్యం వేయించాలి. ఇది కొద్దీ గా వేగిన తర్వాత నీళ్లు పోసి ఉడకనివ్వాలి. 
3. బియ్యం ఉడికిన తర్వాత పాలు కూడా పోసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. 
4. బెల్లం కరగబెట్టి, వడకట్టి ఈ బియ్యం లో పొయ్యాలి. 
5 దీనిలో యాలకులపొడి, నెయ్యి వేసి కొద్దీ సేపు ఉడికించాలి. చివరిలో పచ్చ కర్పూరం , వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి దించాలి . 
ప్రసాదం చక్రపొంగలి రెడీ అయింది. 
youtube link      

Thank you 





Comments

Popular posts from this blog

బెల్లం ఆవకాయ సాంప్రదాయపద్ధతిలో|Bellam Avakaya|Andhra Special sweet mango...

Quick and easy sravanamasa prasadam recipes

శ్రావణ మాసం  ప్రసాదాలు     లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన  పాలతో చేసిన ప్రసాదాలు   శ్రావణమాసం ప్రసాదాలు      శ్రావణ మాసం లో లక్ష్మి దేవి అనుగ్రహం కొరకు పల తో చేసిన ప్రసాదాలు 5 రకాలు. ఇవి ఎలా చెయ్యాలో ఈ వీడియో లో చుడండి  యు ట్యూబ్ లింక్   https://youtu.be/1ll7CwLWq3g

వంకాయ🍆పచ్చడి ఇలా ఒకసారి చెయ్యండి😋| Vankaya Pachadi|kalchina vankaya pach...