Skip to main content

నారింజ తొనల కారం పాతకాలం పద్దతిలో|Narinja karam| Orange chutney|Narinja ...

Kaja_sweet_gottam-kaja

కాజా స్వీట్_గొట్టం కాజా _కాకినాడ స్పెషల్ కాజా 

Kaja_sweet_gottam_kaja_kakinada_kaja_satyasfoods
Kaja sweet, kakinada kaja, gottam kaja sweet
ఈ కాజా కాకినాడ లో స్పెషల్ గ తయారు చేస్తారు. ఇది చాల జ్యుసిగా, టేస్టీగా ఉంటుంది. 
 కావలసిన పదార్ధాలు :
మైదా                     1 కప్ 
పంచదార             1 కప్ 
సెనగపిండి          2 స్పూన్ 
నెయ్యి/డాల్డా         3 స్పూన్
సోడా                      చిటికెడు 
నీళ్లు                         కలపడానికి 
నూనె                        వేయించటానికి 
తయారుచేసేవిధానం : 
1. ముందుగా మైదాని, సెనగపిండిని ఉండలు లేకుండా జల్లించాలి. 
2. ఒక పాత్ర లో మైదా,సెనగపిండి , సోడా , కలిపి, నెయ్యి వేసి బాగా కలపాలి . నెయ్యి పిండికి బాగా పట్టేటట్టు కలపాలి. 
3. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పోసుకుంటూ చపాతీ పిండిలా కలపాలి . 
4. ఈ పిండిని బాగా మేదయిస్తూ, కొడుతూ 15 నిమిషాల పాటు కలపాలి. 
పిండి స్మూత్ గ అవుతుంది. 
5. ఇప్పుడు దీనిపై తడి బట్ట కప్పి 2లేదా 3 గంటలు నాననివ్వాలి. 
6. 3  గంటల తర్వాత పంచదార తీగ పాకం వచ్చేవరకు మరిగించుకుని పక్కన పెట్టాలి. 
7. ఈ పిండి నానిన తర్వాత ఇంకొక 5 నిముషాలు బాగా కలిపి, పిండిని సాగదీసి కడ్డీలా చేసి చిన్న ముక్కలుగా కట్ చెయ్యాలి. 
8. ఈ ముక్కలను నెమ్మది గ ప్రెస్సుచేసి , నూనె బాగా వేడి అయిన  తర్వాత కాజాలు వేసి 
మంట తగ్గింవచ్చి చిన్న మంటపై బాగా బ్రౌన్ కలర్ వచ్చే దాక వేపి.  వేగిన కాజాలను వెంటనే ఒక్కొక్కటిగా  పాకంలో వేసి ఒక గరిటతో బాగా పాకంలో 8 సెకండ్స్ ఒత్తి ఉంచి, 
  అన్ని అలాగే చేసి , తర్వాత ప్లేట్ లోకి తీసుకుని, ఆరాక  తింటే జ్యుసిగా చాల బావుంటాయి.  Youtube link 
Thank you 

Comments

Popular posts from this blog

బెల్లం ఆవకాయ సాంప్రదాయపద్ధతిలో|Bellam Avakaya|Andhra Special sweet mango...

Quick and easy sravanamasa prasadam recipes

శ్రావణ మాసం  ప్రసాదాలు     లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన  పాలతో చేసిన ప్రసాదాలు   శ్రావణమాసం ప్రసాదాలు      శ్రావణ మాసం లో లక్ష్మి దేవి అనుగ్రహం కొరకు పల తో చేసిన ప్రసాదాలు 5 రకాలు. ఇవి ఎలా చెయ్యాలో ఈ వీడియో లో చుడండి  యు ట్యూబ్ లింక్   https://youtu.be/1ll7CwLWq3g

వంకాయ🍆పచ్చడి ఇలా ఒకసారి చెయ్యండి😋| Vankaya Pachadi|kalchina vankaya pach...