Skip to main content

నారింజ తొనల కారం పాతకాలం పద్దతిలో|Narinja karam| Orange chutney|Narinja ...

gulabjamun sooji milkpowder

గులాబ్ జామ్ బొంబాయి రవ్వ , మిల్క్ పొడి-- Deevali sweet 

Gulab jam_sooji_gulabajam_milk_powder_gulabjam_sweet_satyasfoods
gulabjamun with sooji/bombayrawa&milkpowder
  గులాబీ జాములు ఇన్స్టంట్ పొడి తోనే కాకుండా ఇంట్లో దొరికే వస్తువులతో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. 


కావలసిన పదార్ధాలు : 
బొంబాయిరవ్వ గులాబ్ జామ్:

బొంబాయి రవ్వ           1 కప్ 
పాలు                                1 కప్ 
యాలకులపొడి             1 స్పూన్ 
దాల్చినచెక్క పొడి        1 స్పూన్ 
పాకానికి పంచదార                 1 కప్
ఆయిల్  వేయించటానికి 
నెయ్యి , సోడా,
మైదా   1 స్పూన్ , మిల్కపొడి  1 స్పూన్ 
 తయారీవిధానం : 
1. బొంబాయి రవ్వ ని కొద్దిగా పాలు పోసి నానబెట్టాలి. ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి 1 కప్ పాలు పోసి మరగనివ్వాలి . 
2. మరిగిన పాలలో రవ్వ ను యాలకులపొడి, దాల్చినచెక్క పొడి వేసి ఉండలు లేకుండా గట్టిగ అయ్యేవరకు కలపాలి. 
2. ఇది పాన్ నుండి విడిపోయాక ఒక ప్లేటులోకి తీసుకుని , దానిలో 1 స్పూన్ మైదా, ఒకస్పూన్ పాలపొడి , కొద్దిగా సోడా వేసి బాగా కలిపి , 30 నిముషాలు నానబెట్టాలి. 
3. 30 నిమిషాల తర్వాత ఈపిండిని మనకి నచ్చిన షేప్ లో చేసి నూనెలో తక్కువ మంటపై వేయించాలి. 
4. పంచదారను తీగ పాకం తీసుకుని , ఈ వేయించిన గులాబీ జాం లను పాకంలో వేసి , తర్వాత వడ్డించు కోవాలి. 
మిల్క్ పొడి తో గులాబ్ జాం 
కావలసిన పదార్ధాలు :   
 మిల్క్ పొడి             1/2 కప్ 
పంచదార                 1/2 కప్ 
మైదా                         1 స్పూన్ 
బొంబాయిరవ్వ        1 స్పూన్ 
సోడా , నెయ్యి , పాలు , నూనె వేపటానికి 
తయారీవిధానం :
1. మిల్క్ పొడి లో మైదా, సూజి / రవ్వ ,సోడా , నెయ్యి కలిపి బాగా పొడిగా కలపాలి. 
2. నెయ్యి పొడికి బాగ పట్టిన తర్వాత పాలు పోసుకుంటూ కలపాలి. 
3. దినిని 30 నిముషాలు నానబెట్టి తర్వాత ఉండలుగా చేసి  నూనె లో బ్రౌన్ కలర్ వరకు వేపి చక్కర పాకంలో వేయాలి. తీగపాకం తీసుకోవాలి. 

Youtube link 


Thank you 









 

Comments

Popular posts from this blog

బెల్లం ఆవకాయ సాంప్రదాయపద్ధతిలో|Bellam Avakaya|Andhra Special sweet mango...

Quick and easy sravanamasa prasadam recipes

శ్రావణ మాసం  ప్రసాదాలు     లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన  పాలతో చేసిన ప్రసాదాలు   శ్రావణమాసం ప్రసాదాలు      శ్రావణ మాసం లో లక్ష్మి దేవి అనుగ్రహం కొరకు పల తో చేసిన ప్రసాదాలు 5 రకాలు. ఇవి ఎలా చెయ్యాలో ఈ వీడియో లో చుడండి  యు ట్యూబ్ లింక్   https://youtu.be/1ll7CwLWq3g

వంకాయ🍆పచ్చడి ఇలా ఒకసారి చెయ్యండి😋| Vankaya Pachadi|kalchina vankaya pach...