Skip to main content

నారింజ తొనల కారం పాతకాలం పద్దతిలో|Narinja karam| Orange chutney|Narinja ...

Instant Idli recipe Rice Idli suji idli

 Instant Idli Recipe_Rava Idli_Rice Idli_Suji Idli

ఇడ్లి టిఫిన్ అనేది రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్. ఇడ్లి ని తయారుచేయడానికి కొంత టైం పడుతుంది. 
కానీ ఈ ఇడ్లి ని అప్పటికప్పుడు 30 నిమిషాలలో తయారుచేసుకోవచ్చు. కేవలం 2 పదార్ధాలతోనే. 
కావలసిన పదార్ధాలు :
బియ్యం  రవ్వ        1  1/2 కప్ 
అటుకులు              1 కప్ 
మజ్జిగ/పెరుగు         1 కప్ 
ఉప్పు , సోడా. 
తయారీ విధానం :
1. ముందుగా అటుకులను పెరుగులో 10 నిముషాలు నానపెట్టాలి . 
2. ఇవి నానాక మెత్తగా చేసుకుని దానిలో బియ్యంరవ్వ వేసి కలిపి ఉప్పు, సోడా కూడా కలిపి. 
    30 నిముషాలు నానపెట్టాలి. 
3. తర్వాత ఇడ్లి ప్లేటుకి నెయ్యిరాసి ఇడ్లి లు 20 నిముషాలు ఉడికించాలి. 
మెత్తని ఇడ్లిలు రెడీ. 
youtube link         

Thank you 

Comments

Popular posts from this blog

బెల్లం ఆవకాయ సాంప్రదాయపద్ధతిలో|Bellam Avakaya|Andhra Special sweet mango...

Quick and easy sravanamasa prasadam recipes

శ్రావణ మాసం  ప్రసాదాలు     లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన  పాలతో చేసిన ప్రసాదాలు   శ్రావణమాసం ప్రసాదాలు      శ్రావణ మాసం లో లక్ష్మి దేవి అనుగ్రహం కొరకు పల తో చేసిన ప్రసాదాలు 5 రకాలు. ఇవి ఎలా చెయ్యాలో ఈ వీడియో లో చుడండి  యు ట్యూబ్ లింక్   https://youtu.be/1ll7CwLWq3g

వంకాయ🍆పచ్చడి ఇలా ఒకసారి చెయ్యండి😋| Vankaya Pachadi|kalchina vankaya pach...