Skip to main content

నారింజ తొనల కారం పాతకాలం పద్దతిలో|Narinja karam| Orange chutney|Narinja ...

JEERA RASAM GARLIC RASAM

  జీలకర్ర చారు/రసం  -వెల్లుల్లి చారు /రసం 

rasam recipes,jeera rasm/charu garlic rasam/charu
రసం లో ఇంకొక రెండు రకాలు . ఇవి రెండు కూడా జీలకర్ర, వెల్లుల్లి ఆరోగ్యానికి చాల మంచిది. ఇవి పత్యం గ కూడా తీసుకోవచ్చు . 
కావలసిన పదార్ధాలు:
చింతపండు          నిమ్మకాయంత 
టమోటా                1
పేస్ట్ కోసం : కందిపప్పు  1 స్పూన్ 
                         జీలకర్ర     1 స్పూన్ 
                          ఎండుమిర్చి   3
ఉప్పు , పసుపు , బెల్లం , పోపు దినుసులు 

తయారీవిధానం :  1. చింతపండు నానపెట్టి రసం తీసి అందులో నానపెట్టి పేస్ట్ చేసిన కందిపప్పు మిశ్రమాన్ని , ఉప్పు  పసుపు వేసి తరువాత టమోటాలు వేసి బాగా మరగపెట్టి 5 నిముషాలు , తర్వాత పోపు పెట్టాలి. 

వెల్లుల్లి /గార్లిక్ రసం /చారు 
కావలసిన పదార్ధాలు :  పొడి కోసం : సెనగపప్పు  1 స్పూన్ 
ధనియాలు       1 స్పూన్ 
మిరియాలు        1 స్పూన్ 
ఎండుమిర్చి        3 నూనెలో వేయించాలి.ఇందులో 
జీరా                        1 స్పూన్ 
కరివేపాకు 
వెల్లుల్లి వేయించి కలిపి పొడి చేయాలి
తయారీ విధానము : చింతపండు రసం తీసి అందులో నీళ్లు కలిపి ఉప్పు పసుపు బెల్లం వేసి మారగా బెట్టి  తరువాత పొడి కలిపి మరిగించి 
అందులో పోపు పెట్టు కోవాలి . 
you tube link 
thank you 


Comments

Popular posts from this blog

బెల్లం ఆవకాయ సాంప్రదాయపద్ధతిలో|Bellam Avakaya|Andhra Special sweet mango...

Quick and easy sravanamasa prasadam recipes

శ్రావణ మాసం  ప్రసాదాలు     లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన  పాలతో చేసిన ప్రసాదాలు   శ్రావణమాసం ప్రసాదాలు      శ్రావణ మాసం లో లక్ష్మి దేవి అనుగ్రహం కొరకు పల తో చేసిన ప్రసాదాలు 5 రకాలు. ఇవి ఎలా చెయ్యాలో ఈ వీడియో లో చుడండి  యు ట్యూబ్ లింక్   https://youtu.be/1ll7CwLWq3g

వంకాయ🍆పచ్చడి ఇలా ఒకసారి చెయ్యండి😋| Vankaya Pachadi|kalchina vankaya pach...