Skip to main content

నారింజ తొనల కారం పాతకాలం పద్దతిలో|Narinja karam| Orange chutney|Narinja ...

Pesara-laddu

 పెసర లడ్డు /moongdal laddu 

pesara_laddu_moongdal_laddu_satyasfoods       
pesara laddu,moongdal laddu         
     ఈ లడ్డు చాల బలమైన స్నాక్ ఐటెం. ఇది పిల్లలకు ఎంతో బలమైన ఆహారం.            
            కావలసిన పదార్ధాలు      
పెసర పప్పు                 2 కప్ 
 పల్లీలు                           1 కప్ 
                        పంచదార                      2 కప్
                           నెయ్యి                            1/4 కప్ 
                                   జీడిపప్పు, బాదం ,యాలకుల పొడి
తయారుచేసే విధానం :
1. ముందుగా పల్లీలు పొడిగా వేయించి, చల్లారాక పొత్తు తీసి శుభ్రం చేసి పొడి చేసి పక్కన పెట్టాలి. 
2.. ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసి పెసర పప్పు ను ఎర్రగా వేయించాలి. ఇది కూడా చల్లారాక పొడిచేసి పక్కన పెట్టాలి. 
3. పంచదార ను కూడా పొడి చేసి ఒక గిన్నెలో వేసి పైన రెండు పెసర, పల్లి పొడి క, యాలకులపొడి, వేయాలి . 
4. జీడిపప్పు బాదాం కూడా వేయించి బరకగా దంచి ఈ పొడిలో కలిపి , నెయ్యి వేసి లడ్డు లాగా చుట్టుకోవాలి. 
youtube link 

thank you 

Comments

Popular posts from this blog

బెల్లం ఆవకాయ సాంప్రదాయపద్ధతిలో|Bellam Avakaya|Andhra Special sweet mango...

Quick and easy sravanamasa prasadam recipes

శ్రావణ మాసం  ప్రసాదాలు     లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన  పాలతో చేసిన ప్రసాదాలు   శ్రావణమాసం ప్రసాదాలు      శ్రావణ మాసం లో లక్ష్మి దేవి అనుగ్రహం కొరకు పల తో చేసిన ప్రసాదాలు 5 రకాలు. ఇవి ఎలా చెయ్యాలో ఈ వీడియో లో చుడండి  యు ట్యూబ్ లింక్   https://youtu.be/1ll7CwLWq3g

వంకాయ🍆పచ్చడి ఇలా ఒకసారి చెయ్యండి😋| Vankaya Pachadi|kalchina vankaya pach...