Skip to main content

నారింజ తొనల కారం పాతకాలం పద్దతిలో|Narinja karam| Orange chutney|Narinja ...

Rasam recipe mango charu reicipe

 RASAM RECIPE -CHARU RECIPE- MAMIDI/MANGO CHARU RECIPE 

Rasam/charu/mango rasam/mango charu recipe
  రసం అనేది సాధారణంగా దక్షిణాది వంటకాలలో రోజు ఉంటుంది.. చారు  హెల్త్
కి చాల మంచిది.  ఇది అరుగుదల ను పెంచుతుంది. చరులలో ఒక రక0 మామిడి చారు. 
కావలసిన పదార్ధాలు :
మామిడి కాయ     1 
ఉడికించిన కంది పప్పు  1 కప్ 
టమాటాలు                 2
అల్లం వెల్లుల్లి తురుము 
పొడి కోసం :   
మిరియాలు    1 స్పూన్ 
ధనియాలు     1 స్పూన్ 
జీరా                 1 స్పూన్   వేయించి పొడికొట్టుకోవాలి . 
ఉప్పు , పసుపు , బెల్లం, కరివేపాకు , పోపు దినుసులు. 
తయారీ విధానం :
1. కందిపప్పు , మామిడికాయ ముక్కలు, టమాటా విడివిడి గ ఉడకబెట్టి మెత్తచేసి పక్కన పెట్టాలి . 
2. టమాటాల రసం ఒక పాన్ లో వేసి 1 కప్ నీళ్లు పోసి  అందులో అల్లము వెల్లుల్లి తురుము , వేయించిన పొడి వేసి బాగా మరిగించాలి. 
3. మరిగిన తర్వాత ఈ నీటిని వడకట్టి టమోటా రసం లో పప్పు, మామిడి ముద్ద ఉప్పు , పసుపు, బెల్లం రుచికి వేసి మరగనిచ్చాక పోపు వేసి వడ్డించాలి. 
youtube link 

Thank you 






Comments

Popular posts from this blog

బెల్లం ఆవకాయ సాంప్రదాయపద్ధతిలో|Bellam Avakaya|Andhra Special sweet mango...

Quick and easy sravanamasa prasadam recipes

శ్రావణ మాసం  ప్రసాదాలు     లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన  పాలతో చేసిన ప్రసాదాలు   శ్రావణమాసం ప్రసాదాలు      శ్రావణ మాసం లో లక్ష్మి దేవి అనుగ్రహం కొరకు పల తో చేసిన ప్రసాదాలు 5 రకాలు. ఇవి ఎలా చెయ్యాలో ఈ వీడియో లో చుడండి  యు ట్యూబ్ లింక్   https://youtu.be/1ll7CwLWq3g

వంకాయ🍆పచ్చడి ఇలా ఒకసారి చెయ్యండి😋| Vankaya Pachadi|kalchina vankaya pach...